ఆటో బోల్తా.. కూలీలకు తీవ్ర గాయాలు

ఆటో బోల్తా.. కూలీలకు తీవ్ర గాయాలు

HNK: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సక్కపల్లిలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉనట్లు తెలుస్తుంది. వెంటనే క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 30 మంది మహిళా కూలీలు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.