మరమ్మతులకు నోచుకొని రహదారి
GDWL: కోయిల్ దీన్నే నుంచి శాంతినగర్ వరకు ఉన్న రోడ్డు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక ప్రయాణానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డును పరిశీలించిన ఆయన.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డుపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.