జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వాసి ఎంపిక

మెదక్: *ఈనెల 30 నుంచి వచ్చే నెల 1 వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే 56 సీనియర్ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామానికి చెందిన బిందు సాగర్ క్రీడాకారుడు తెలంగాణ జట్టు కు ఎంపికైనట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగ గౌడ్ తెలిపారు.