ఫీజు బకాయిలపై సబ్ కలెక్టర్‌కు వినతి

ఫీజు బకాయిలపై సబ్ కలెక్టర్‌కు వినతి

NLG: పట్టణంలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణను కలిసి ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వారు వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాలు డిమాండ్ చేశారు.