VIDEO: అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన కారు

VIDEO: అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన కారు

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లె సమీపంలోని కామాక్షి దేవి ఆలయం వద్ద శుక్రవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. వనపర్తి నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊరిపి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్నపెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.