జిల్లాలో వైన్ షాపులకు 4905 దరఖాస్తులు

జిల్లాలో వైన్ షాపులకు 4905 దరఖాస్తులు

NLG: జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ గడువు ముగిసింది. జిల్లాలోని 1504 వైన్ షాపుల కోసం మొత్తం 4905 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో మిర్యాలగూడలో 988, దేవరకొండలో 621, నకిరేకల్‌లో 512, హాలియాలో 509, చండూరులో 398, నల్గొండలో డివిజన్‌లో అత్యధికంగా 1417 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.