జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

KDP: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. పాత్రికేయులకు నేడు, రేపు కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు చేసుకోవచ్చని నిర్వాహకులు చెప్పుకొచ్చారు.