VIDEO: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన MP మాగుంట

VIDEO: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన MP మాగుంట

ప్రకాశం: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని ఒంగోలు MP మాగుంట శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఘటనా స్థలాన్ని చూసి ఆయన భావోగ్వేదానికి గురయ్యారు. ఇంతమంది మరణానికి కారణమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వైద్యశాలలో ఉన్నవారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.