కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్పీ కీలక సూచనలు
KRNL: సివిల్, APSP కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 25, 26వ తేదీలలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని SPవిక్రాంత్ పాటిల్ కోరారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపర్చిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్లుతో Annexure-1 (Revised Attesation Form) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3సెట్ల జిరాక్స్ , ఫోటోస్‌తో రావాలన్నారు.