పంచాయితీ కార్యదర్శితో వాగ్వాదం.. పోలీసులకు ఫిర్యాదు
SRD: ఝరాసంగం మండలం చీలపల్లి తాండా పంచాయితీ కార్యదర్శి ఈశ్వరతో ఆ తాండాకు చెందిన శ్రీరామ్, జగదీశ్ అనే ఇద్దరు యువకులు మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు విషయంపై దురుసుగా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఎంపీఓ పంచాయతీ కార్యదర్శి ఈశ్వర్ వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.