విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్‌కి ఉత్కృష్ట సేవా అవార్డు
➢ విజయనగరంలోని పైడిమాంబను దర్శించుకున్న బొత్స సత్యనారాయణ
➢ ఎచ్చెర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను వీక్షించిన ఎంపీ అప్పలనాయుడు
➢ జిల్లా వ్యాప్తంగా 55 సిలిండర్లు స్వాధీనం.. 19 మందిపై కేసులు