'రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది'

'రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది'

JGL: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, త్వరలోనే కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో కలిసి కథలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.