'మారెమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి'
MBNR: మారెమ్మ తల్లి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో మారెమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాలలో పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతి సంప్రదాయాలను దేవి దేవతల పట్ల ఉన్న మమకారాన్ని ఈ బోనాలు గుర్తుచేస్తాయన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడు సహకారం ఉంటుందన్నారు.