'వరహాల గెడ్డ ఆక్రమనలను పూర్తి స్థాయిలో తొలగించాలి'

'వరహాల గెడ్డ ఆక్రమనలను పూర్తి స్థాయిలో తొలగించాలి'

పార్వతీపురంలోని వరహాలు గెడ్డ అక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జాయింట్ కలెక్టర్, పార్వతీపురం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి, గెడ్డలు, వాగులు రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.