బనగానపల్లె పట్టణంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
NDL: బనగానపల్లె పట్టణంలోని నవాబు విగ్రహం సమీపంలో ఉన్న నంద్యాల బస్టాండ్ వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.