దారిదోపిడీ ఘటనలో ఏడుగురు అరెస్టు

TG: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారిదోపిడీకి పాల్పడ్డ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జడ్చర్లలో అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దోపిడీ ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధుగా పోలీసులు గుర్తించారు.