ఇజ్రాయెల్‌లో నర్సింగ్, సుతారి ఉద్యోగాలు..!

ఇజ్రాయెల్‌లో నర్సింగ్, సుతారి ఉద్యోగాలు..!

HYD: తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో నర్సింగ్ ట్రైనింగ్, ప్లాస్టరింగ్ వర్క్, బ్లాక్ బిల్డింగ్, జిప్సమ్ వర్క్ రంగాల్లో నియామకాలు చేపడుతున్నారు. నెలవారీ జీతం 6247 NIS (సుమారు రూ.1,62,000) ఉంటుంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో అనుభవం అవసరం, వయస్సు 21–45 సంవత్సరాలు ఉండాలని, https://tomcom.telangana.gov సంప్రదించాలి.