ఫిరంగిపురం తహసీల్దార్‌కు రైతు సంఘాల వినతి

ఫిరంగిపురం తహసీల్దార్‌కు రైతు సంఘాల వినతి

GNTR: ఫిరంగిపురం మండలంలో అధిక వర్షాల వల్ల పత్తి పంటలు దెబ్బతిన్న రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలి. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం మండల నాయకులు ఫిరంగిపురం తహసీల్దార్ ప్రసాదరావుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. కౌలు రైతులకు భూ యజమాని సంతకం అవసరం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు.