VIDEO: పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఎస్పీ

VIDEO: పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఎస్పీ

KDP: ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎవరైనా పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.