జనరిక్ మందుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

జనరిక్ మందుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మేలు రకమైన జనరిక్ మందులు వాడి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సొసైటీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.