పాలకొల్లులో మానవ హక్కుల దినోత్సవం
W.G: పాలకొల్లు ఎఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. అతిథులుగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ పాల్గొన్నారు.