సౌత్ ఎమ్మెల్యే‌తో డీసీసీబీ ఛైర్మన్ భేటీ

సౌత్ ఎమ్మెల్యే‌తో డీసీసీబీ ఛైర్మన్ భేటీ

VSP: శివాజీపాలెంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఛైర్మన్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించారు. జిల్లా సహకార బ్యాంకును అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.