ఏకగ్రీవమైన సర్పంచులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
VKB: ఏకగ్రీవమైన సర్పంచులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైన 26 మంది సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. 26 మంది సర్పంచులు ఏకగ్రీవం కావడంతో శుభపరిణామం అన్నారు.