నాచారం ఏరియాలో పెరుగుతున్న పొల్యూషన్..!
MDCL: నాచారం ఇండస్ట్రియల్ సర్కిల్ ఏరియాల్లో రోజురోజుకు పొల్యూషన్ పెరుగుతోంది. AQI సూచిక 170 పైగా నమోదు అవుతున్న పరిస్థితి. రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా వివిధ కంపెనీలు ఓవైపు గాల్లోకి, మరోవైపు అండర్ గ్రౌండ్‌లోకి విషపూరిత వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తున్నాయి. అయినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు.