మణికొండ, నార్సింగి కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్

మణికొండ, నార్సింగి కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్

HYD: గ్రేటర్లో ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేసిన విషయం తెలిసిందే. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోపు తెలపాలని కోరింది. మణికొండ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రాల స్వీకరణకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ నెల 16 లోపు స్థానికులు, నాయకులు తమ అబ్జెక్షన్‌ను కౌంటర్లో తెలియజేయాలని మేనేజర్ శ్రీధర్ తెలిపారు.