కదిరిలో అక్టోబర్ 29న భారీ ఉద్యోగ మేళా
సత్యసాయి: కదిరిలోని ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 29న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించబడనుంది. పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొనగా, 10వ తరగతి నుండి డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని, మరిన్ని వివరాలకు 9390176421ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.