VIDEO: 'నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తున్నాం'
KNR: చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని రుక్మాపూర్‌లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గానికి ఓ డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేదని, ఇప్పుడు డిగ్రీ కాలేజీతో పాటు కొండగట్టు JNTUని యూనివర్సిటీగా తీర్చి దిద్దుతామని అన్నారు. గత పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.