సీఎం చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే

సీఎం చంద్రబాబు ను కలిసిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం సీఎం చంద్రబాబుని మంగళవారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని సాగునీటి, వైద్య, విద్యా సమస్యల పై వినతి పత్రం అందజేశారు. మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.