రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి
NLG: మిర్యాలగూడలో రాంనగర్ బంధం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పురోహితుడు దుర్మరణం చెందారు. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో పాలకవీడుకు చెందిన కందాల హరికృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు కందాల విజయమ్మ కుమారుడిగా గుర్తించారు. హరికృష్ణ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.