VIDEO: కలెక్టర్ చొరవతో గ్రంథాలయం.. గ్రామస్తుల కృతఙ్ఞతలు

VIDEO: కలెక్టర్ చొరవతో గ్రంథాలయం.. గ్రామస్తుల కృతఙ్ఞతలు

ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని శుక్రవారం ఎంపిఓ మహేష్, పాటశాల విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యువత, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. గ్రామస్తులు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.