కారు బోల్తా ఓ వ్యక్తి మృతి

కారు బోల్తా ఓ వ్యక్తి మృతి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం కంభంపాడు గ్రామ సమీపంలో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సుమన్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.