VIDEO: సబ్ జైలును తనిఖీ చేసిన హోంమంత్రి

VIDEO: సబ్ జైలును తనిఖీ చేసిన హోంమంత్రి

VZM: హోంమంత్రి అనిత విజయనగరం సబ్ జైల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు పరిశీలించి, జైల్లో ఖైదీలతో మాట్లాడారు. వంటగదిని పరిశీలించి, భోజనం ఏ విధంగా ఉంటుందో ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఆకస్మిక తనిఖీ చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీసులకు పలు సూచనలు చేశారు.