VIDEO: నీట మునిగిన నెల్లూరు డ్రోన్ విజువల్స్

VIDEO: నీట మునిగిన నెల్లూరు డ్రోన్ విజువల్స్

NLR: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను నెల్లూరులోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. తల్పగిరి కాలనీ, వైఎస్ఆర్ నగర్, చంద్రబాబు నగర్ ప్రాంతాల్లోని నివాసాల్లో భారీగా వర్షపు నీరు చేరుకున్నది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.