నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్

VZM: S.కోట పుణ్యగిరి 11KV లైన్లో మరమ్మతుల కారణంగా సోమవారం పట్టణంలో ఉ.10 నుంచి మ.4 వరకు విద్యుత్ ఉండదని EE సురేశ్‌ ఆదివారం తెలిపారు. రాంనగర్‌, MRO, MDO ఆఫీస్ ఏరియా, మెయిన్‌ రోడ్డు, రేగ పుణ్యగిరి, AO హోమ్స్‌, పందిరప్పన్న జంక్షన్‌, పోలీస్‌ స్టేషన్‌, రైల్వే స్టేషన్‌ ఏరియా, బర్మా కాలనీ, అయ్యప్ప లేఅవుట్‌ ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు.