మిద్దింటి వెంకటస్వామికి నివాళులర్పించిన నేతలు

మిద్దింటి వెంకటస్వామికి నివాళులర్పించిన నేతలు

CTR: MRPS జాతీయ నాయకుడు మిద్దింటి వెంకటస్వామి వర్ధంతిని ఆదివారం పుంగనూరులో వివిధ ప్రజా సంఘల నాయకులు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.