VIDEO: నా ఇంటి జోలికొస్తే నరికేస్తా.. వీడియో వైరల్

VIDEO: నా ఇంటి జోలికొస్తే నరికేస్తా.. వీడియో వైరల్

KDP: నా ఇంటి జోలికొస్తే నరికేస్తా అంటూ సోషల్ మీడియాలో ఓ మహిళ వీడియో వైరలవుతోంది. కడప జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ ఆ ఇల్లు నాది, నా పేరుతో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని, కాదని దగ్గరికొస్తే నరికెస్తానని కత్తితో సదరు వ్యక్తులను బెదిరించింది. కాగా, ఆ ఇంటిని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి SMలో ఈ వీడియో వైరలవుతోంది.