VIDEO: అమ్మవారిని దర్శించుకున్న NPDCL CMD

VIDEO: అమ్మవారిని దర్శించుకున్న NPDCL CMD

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి అమ్మవారిని ఆదివారం సాయంత్రం HNK జిల్లా నూతన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, NPDCL CMD వరుణ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ EO సునీత, ప్రధాన అర్చకులు శేషు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారికి అమ్మవారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధికారులు ఉన్నారు.