మహిళల భద్రతకు భరోసాగా శక్తి మొబైల్ యాప్

మహిళల భద్రతకు భరోసాగా శక్తి మొబైల్ యాప్

KDP: మహిళల భద్రత కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, యువత తమ మొబైల్ నందు డౌన్ లోడ్ చేసుకొని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ.. మహిళల మొబైల్ ఫోన్ నందు శక్తి ఆప్ తప్పనిసరిగా నిక్షిప్తమై ఉండాలన్నారు.