వైసీపీపై మంత్రి పార్థసారథి సంచలన ఆరోపణలు
AP: పులివెందులలో జరిగే రహస్య మంతనాల్లో దస్తగిరి ఉంటారని కడపలో అందరూ చెబుతారని మంత్రి పార్థసారథి అన్నారు. హత్య జరిగిన మూడు గంటల్లోపు నిత్యానందరెడ్డి వద్దకెళ్లి ఆశ్రయం పొందారని ఆధారాలున్నాయని తెలిపారు. ఐదేళ్లలో దస్తగిరిని అడ్డుపెట్టుకుని అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పెద్ద దస్తగిరితో సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్పగలరా? అని నిలదీశారు.