'సమగ్ర విచారణ జరిపి సమస్య పరిష్కరించాలి'

'సమగ్ర విచారణ జరిపి సమస్య పరిష్కరించాలి'

NRPT:  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని సంబధిత అధికారులను అదేశించారు. అదనపు కలెక్టర్లతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.