'క్రీడలతో శారీరిక, మానసిక వికాసం'

SRPT: క్రీడల వల్ల శారీరిక ఆరోగ్యం, మానసిక వికాసం కలుగుతుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.