VIDEO: హనుమాజీపేట్‌లో హనుమాన్ విగ్రహం ధ్వంసం

VIDEO: హనుమాజీపేట్‌లో హనుమాన్ విగ్రహం ధ్వంసం

KMR: బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట్ గ్రామ శివారులో గల మైడి హనుమాన్ విగ్రహం దుండగులు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.