చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

NLR: కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామం గంగవరం కాలువకు చెందిన జి. సుజాత (20) అనే వివాహిత ఈనెల 5న కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరులోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి ఓ పాప ఉంది. సమాచారం మేరకు ఘటనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.