ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

GDK: గోదావరిఖని పట్టణంలోని రాజేష్ టాకీస్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కార్పొరేటర్లు, తదితరులు ఉన్నారు.