నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
E.G: ధవలేశ్వరం సబ్‌స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. రెవిన్యూ కాలనీ, వాంబే హౌసెస్, రాజీవ్ కాలనీ, ఎంఆర్వో ఆఫీస్, చింతల్, ఏఎంజీ ఏరియా, మధురనగర్, రాజవోలు, ఇందిరమ్మ కాలనీ, శ్రేయ గార్డెన్, పద్మావతి నగర్, టైగర్ ఏరియాల్లో విద్యుత్ ఉండదన్నారు.