కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ విజయవాడలోని బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎంపీ కేశినేని
➢ పెడనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
➢ గుడ్లవల్లేరులో ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో ఇమ్రాన్