డైలీ వేజ్ వర్కర్ సమ్మెకు మద్దతు తెలిపిన ఏఐవైఎఫ్

డైలీ వేజ్ వర్కర్ సమ్మెకు మద్దతు తెలిపిన ఏఐవైఎఫ్

BDK: ఇల్లందు సంక్షేమ హాస్టల్స్ ముందు నిరసన తెలియజేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు హరీష్ ఆదివారం మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు 9 నెలల జీతాలు పెండింగ్ ఉండడంతో బ్రతక లేని పరిస్థితిలో సమ్మెకు దిగారని తెలిపారు.