ఆయిల్ ఫామ్ పంట సాగు పద్ధతులపై అవగాహన సదస్సు

ఆయిల్ ఫామ్ పంట సాగు పద్ధతులపై అవగాహన సదస్సు

KKD: జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీవల్లి ఆయిల్ పామ్ సాగు‌పై ప్రభుత్వ ఇస్తున్న మొక్క రాయితీలు, డ్రిప్ సబ్సిడీ, అంతర పంటలు గురించి వివరించారు. ఆయిల్ పామ్ చాలా అనుకూలమైన లాభదాయకయమైన పంట అని తెలిపారు.