VIDEO: 'శక్తి యాప్ పై మహిళలకు అవగాహన'

S.S: పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని ప్రశాంతి గ్రామంలో శక్తి యాప్ పై పోలీసులు బుధవారం అవగాహన కల్పించారు. మహిళల సెల్ ఫోన్లలో శక్తి యాప్ ఇన్స్ స్టాల్ చేసి ఉపయోగాలను తెలియజేశారు. మహిళల భద్రత కోసం ఈ యాప్‌ను ప్రభుత్వం రూపొందించడం జరిగిందన్నారు. దానిని ఏ విధంగా వినియోగించాలో తెలియజేశారు. ఏటువంటి సమస్యనైన యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.