జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం

జై బాపు,  జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం

MEDK: జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో శనివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంతో శ్రమించి రాసిన రాజ్యాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, రాజేందర్ రెడ్డి, విద్యాకర్, పాల్గోన్నారు.